HILLTOP పాలసీ అంటే ఏంటి..?

HILLTOP పాలసీ అంటే ఏంటి..?

TG: 'హిల్టాప్' పాలసీని రాష్ట్ర కేబినెట్ ఆమోదించిన విషయం తెలిసిందే. అయితే ఇది 50-60ఏళ్ల క్రితం ఇండస్ట్రీలకు కేటాయించిన ప్రస్తుతం ఉపయోగంలో లేని భూములను.. అపార్ట్‌మెంట్లు, ఇంటిగ్రేటెడ్ టౌన్ షిప్‌లు, ఆఫీస్ స్పేస్‌లు, రిటైల్ సెంటర్లు, హోటల్స్ వంటి మల్టీపర్పస్ ఉపయోగాలకు మార్చడమే ప్రభుత్వ లక్ష్యం. ఇందుకు భూమి యజమానులు ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవాలి.