అప్పులు బాధతో వేరుశనగ వ్యాపారి ఆత్మహత్య

అప్పులు బాధతో వేరుశనగ వ్యాపారి ఆత్మహత్య

KDP: అప్పుల బాధ తాళలేక పురుగుల మందు తాగి వేరుశనగల వ్యాపారి ఆత్మహత్య చేసుకున్న ఘటన ప్రొద్దుటూరులో చోటుచేసుకుంది. వివరాల్లోకెళ్తే YMR కాలనీకి చెందిన ఓబుల్ రెడ్డి వ్యాపార నిమిత్తం పలువురి వద్ద అప్పులు చేశాడు. ఈ మేకకు వారి నుంచి ఒత్తిడి పెరగడంతో వారి పేర్లను చేతిపై రాసుకుని పురుగు మందు తాగాడు. కాగా, చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ ఈ రోజు మృతి చెందాడు.