క్వాలిఫైయింగ్ పరీక్షలను పర్యవేక్షించిన ఎస్పీ

క్వాలిఫైయింగ్ పరీక్షలను పర్యవేక్షించిన ఎస్పీ

VKB: ఏఆర్ఎస్సైలకు ఆర్ఎస్సైలుగా పదోన్నతి కల్పించేందుకు నిర్వహించిన డిపార్ట్‌మెంటల్ క్వాలిఫైయింగ్ పరీక్షలను జిల్లా ఎస్పీ స్నేహ మెహ్రా ఇవాళ ఉదయం పర్యవేక్షించారు. మల్టీ జోన్-II పరిధిలో ఏర్పాటు చేసిన ఈ పరీక్షల్లో భాగంగా ఏఆర్ఎస్సైలకు సంబంధించిన శారీరక సామర్థ్య కార్యక్రమాన్ని ఆమె స్వయంగా పరిశీలించారు.