గూడూరులో ఆటో డ్రైవర్లపై కేసులు
TPT: గూడూరు 1వ పట్టణంలో ఇవాళ ఎస్సై శిరీష ఆటో డ్రైవర్లపై కేసులు నమోదు చేశారు. సంగం సినిమా హాల్ సర్కిల్ వద్ద డ్రైవర్లకు యూనిఫామ్ లేకపోవడంతో ఫైన్ విధించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఆమే మట్లాడుతూ.. ప్రతి రోజూ స్పెషల్ డ్రైవ్ ఉంటుందని పేర్కొన్నారు. ప్రతి ఆటో డ్రైవర్ యూనిఫామ్ ధరించే నడపాలని సూచించారు. రూల్స్ పాటించకుండా ఎ పని చేసిన కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.