VIDEO: 'ఉచిత వైద్య సేవలను సద్వినియోగం చేసుకోవాలి'

ADB: పట్టణంలోని ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో నేషనల్ స్పోర్ట్స్ డే కార్యక్రమాన్ని పురస్కరించుకొని జిల్లా కలెక్టర్ ఆదేశానుసారం వైద్య శిబిరాన్ని మంగళవారం ఏర్పాటు చేశారు. సందర్భంగా స్టేడియానికి వచ్చిన పలువురికి ఉచితంగా డయాబెటిస్, బీపీ పరీక్షలు నిర్వహించి మందులను అందజేస్తారు. వర్షాకాలం నేపథ్యంలో అంటురోగాలు ప్రబలకుండా జాగ్రత్తలు వహించాలని సూచించారు.