'చిన్న వసంత బ్రిడ్జిపై వాహనాలు రాకపోకలు చేయరాదు'

'చిన్న వసంత బ్రిడ్జిపై వాహనాలు రాకపోకలు చేయరాదు'

VZM: గంట్యాడ మండలంలోని చిన్న వసంత,చంద్రంపేట గ్రామాల మధ్యగల బ్రిడ్జిపై రాకపోకలు చేయరాదని ఎస్సై సాయి కృష్ణ తెలిపారు. కొద్దిరోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు గెడ్డ ఉద్ధృతంగా ప్రవహిస్తున్నందున రాకపోకలు చేయరాదని నోటీస్ బోర్డులను సోమవారం ఏర్పాటు చేశారు. బ్రిడ్జికు ఇరువైపులా పెద్ద పెద్ద కొమ్మలు అడ్డుగా పెట్టి వాహనాలను నిరోధించే ప్రయత్నం చేపట్టారు.