సీపీడీ కమిటీ సభ్యుడిగా డా.అరవింద్ గౌడ్

సీపీడీ కమిటీ సభ్యుడిగా డా.అరవింద్ గౌడ్

KMR: తెలంగాణ మెడికల్ కౌన్సిల్​ లోని కంటిన్యూయింగ్ ప్రొఫెషనల్ డెవలప్‌మెంట్ (సీపీడీ) కమిటీకి కో-ఆప్టెడ్ సభ్యుడిగా కామారెడ్డి పట్టణానికి చెందిన పిల్లల వైద్య నిపుణుడు డాక్టర్. అరవింద్​ గౌడ్​ను నియమించారు. నేషనల్ మెడికల్ కమిషన్ మార్గదర్శకాల ప్రకారం రాష్ట్రంలో వైద్యులు తమ జ్ఞానాన్ని నిరంతరం నవీకరించుకోవడం తప్పనిసరి చేశారు.