'బాలుర వనతి గృహానికి ప్రహరీ నిర్మించాలి'

'బాలుర వనతి గృహానికి ప్రహరీ నిర్మించాలి'

KRNL: కోడుమూరు మండలం అమడగుంట్లలో ఉన్న బీసీ బాలుర హాస్టల్‌ను ఏఐఎస్ఎఫ్ మండల నాయకులు అల్తాఫ్, ముని, వీరాంజనేయులు ఆదివారం తనిఖీ చేశారు. వారు మాట్లాడుతూ.. హాస్టల్‌కు ప్రహరీ లేకపోవడంతో విష పురుగులు వచ్చే అవకాశం ఉందన్నారు. విద్యార్థులకు తాగునీరు, బాత్రూమ్స్ లేక ఇబ్బందులు పడుతున్నారన్నారు.