మేడారంలో కొనసాగుతున్న పనులు..!

మేడారంలో కొనసాగుతున్న పనులు..!

MLG: మాఘశుద్ధ పౌర్ణమి ఘడియల్లో జరిగే తెలంగాణ కుంభమేళ అయిన మేడారం మహా జాతర కోసం భక్తజనం రెండేళ్ల ముందు నుంచే ఎదురు చూస్తుంటారు. జాతర సందర్భంగా గద్దెల విస్తరణ, భారీ రాతి స్తంభాల ఏర్పాటు జరుగుతోంది. ఈ క్రమంలో మంత్రి సీతక్క మేడారం మాస్టర్ ప్లాన్ పనులను పర్యవేక్షిస్తున్నారు. సమయం దగ్గర పడుతుండడంతో పనులను వేగవంతం చేస్తున్నామని సీతక్క తెలిపారు.