VIDEO: విద్యుద్దీప కాంతులతో అద్భుతంగా ప్రశాంతి నిలయం
SS: భగవాన్ సత్యసాయి బాబా 100వ జయంతి సందర్భంగా పుట్టపర్తిలోని ప్రశాంతి నిలయం వైభవంగా ముస్తాబయింది. ఈ వేడుకల్లో భాగంగా ప్రశాంతి నిలయం విద్యుద్దీప కాంతులతో అద్భుతంగా వెలిగిపోతోంది. డ్రోన్ ద్వారా చిత్రీకరించిన ఈ దృశ్యాలు భక్తులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. కాగా, ఈనెల 18 నుంచి 23 వరకు ఉత్సవాలు జరగనున్నాయి.