రేపు జిల్లాలో రక్తదాన శిబిరం: కలెక్టర్

రేపు జిల్లాలో రక్తదాన శిబిరం: కలెక్టర్

MLG: లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో ఓటరు అవగాహన సదస్సు కార్యక్రమాలలో భాగంగా జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఈనెల30న జిల్లా పరిషత్ ములుగు కార్యాలయంలో ఉదయం 9గంటలకు రక్తదాన శిబిరాన్ని నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. జిల్లాలోని ఉద్యోగులు, యువతి, యువకులు స్వచ్ఛందంగా రక్తదాన శిబిరంలో పాల్గొనాలన్నారు.