పార్టీ నాయకులతో ఎమ్మెల్యే సమావేశం

పార్టీ నాయకులతో ఎమ్మెల్యే సమావేశం

VZM: టీడీపీ పార్టీ ఆదేశాల మేరకు ఇవాళ విజయనగరం పార్టీ కార్యాలయంలో పార్టీ నాయకులు కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే అదితి గజపతిరాజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రజల సమస్యలను తెలుసుకుని వాటి పరిష్కారానికి కృషి చేయాలని పార్టీ శ్రేణులకు సూచించారు.