వైద్యుల నిర్లక్ష్యం.. మున్సిపల్ సీనియర్ అసిస్టెంట్ మృతి
W.G: తాడేపల్లిగూడెం మున్సిపల్ కార్యాలయంలో కంచర్ల శ్రావణి (38) సీనియర్ అసిస్టెంట్‌గా విధులు నిర్వహిస్తున్నారు. శనివారం ఆమె కడుపు నొప్పి రావడంతో వెంటనే ఆస్పత్రిలో వెళ్లారు. ఇవాళ చికిత్స పొందుతూ శ్రావణి మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. ఆమె మృతికి వైద్యుల నిర్లక్ష్యమే అంటూ కుటుంబ సభ్యులు ఆరోపించారు.