'మద్యం సీసాలు స్వాధీనం.. వ్యక్తి అరెస్టు'

'మద్యం సీసాలు స్వాధీనం.. వ్యక్తి అరెస్టు'

VZM: గజపతినగరం ప్రొహిబిషన్ ఎక్సైజ్ సర్కిల్ పరిధిలో గల గజపతినగరం మండలంలో బంగారమ్మపేట గ్రామంలో శనివారం సీఐ జె.జనార్దనరావు ఆధ్వర్యంలో దాడులు నిర్వహించగా పది మద్యం సీసాలతో కొంకి సత్యం పట్టుబడ్డాడు. సదరు వ్యక్తిని ఆధీనంలోకి తీసుకొని కేసు నమోదు చేశారు.