చిన్నారుల జీవితాల్లో ఆశలు కల్పిస్తున్న నిమ్స్

చిన్నారుల జీవితాల్లో ఆశలు కల్పిస్తున్న నిమ్స్

HYD: గుండె సమస్యతో బాధపడుతున్న చిన్నారులకు నిమ్స్ నేటి నుంచి ఆపరేషన్లు నిర్వహించనున్నారు. బ్రిటన్ వైద్యులు ఏటా సెప్టెంబరులో ఈ చికిత్సలు చేస్తారు. ఈనెల 20వ తేదీ వరకు క్లిష్టమైన ఆపరేషన్లను చేస్తారు. నిమ్స్ కార్డియోథొరాసిక్ డాక్టర్ల సహకారంతో ఈ వైద్యం అందించనున్నారని కార్డియోథొరాసిక్ హెడ్ డా.అమరేశ్వర్ రావు తెలిపారు.