విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో నిరసన

ADB: తిరుమల లడ్డు ప్రసాదంలో కల్తీ ఘటనను ఖండిస్తూ విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో సోమవారం ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని శ్రీ గోపాలకృష్ణ మఠం వద్ద హిందూ సంఘాల నాయకులు నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ప్రముఖ్ శివకుమార్ మాట్లాడుతూ దేవదయ శాఖను రద్దు చేయాలన్నారు. తిరుపతి లడ్డు విషయంలో సెట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని వారు పేర్కొన్నారు.