VIDEO: 'రైతులకు భరోసా కనిపించిన మాజీ మంత్రి కేటీఆర్'
ADB: జిల్లా కేంద్రంలోని నేరడిగొండ మండలంలో మాజీమంత్రి కల్వకుంట్ల తారక రామారావు మంగళవారం పర్యటించారు. ఈ సందర్భంగా రైతులతో మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. విదేశాల నుంచి పత్తిని దిగుమతి చేసి దేశంలోని రైతులకు కేంద్ర ప్రభుత్వం మోసం చేస్తుందన్నారు. మళ్లీ కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యాక సమస్యలన్నీ పరిష్కరిస్తామని రైతులకు భరోసా కల్పించారు.