ఏయూ ప్రాక్టికల్ రికార్డుల డౌన్‌లోడ్ షెడ్యూల్ విడుదల

ఏయూ ప్రాక్టికల్ రికార్డుల డౌన్‌లోడ్ షెడ్యూల్ విడుదల

VSP: ఆంధ్రా యూనివర్సిటీ PG మరియు ప్రొఫెషనల్ కోర్సులకు సంబంధించి 2024-2026 బ్యాచ్ విద్యార్థుల కోసం IV సెమిస్టర్ B.Ed కోర్సుల ప్రాక్టికల్ రికార్డులు డౌన్‌లోడ్ చేసుకునే తేదీలను విడుదల చేసింది. ఫైన్ లేకుండా డౌన్‌లోడ్ చేసుకునే గడువు 24-06-2025 నుండి 07-07-2025 వరకు రూ.2,000 ఫైన్‌తో 08-07-2025 నుండి 09-07-2025 వరకు రికార్డులు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.