పూడిక తొలగింపు పనులను పరిశీలించిన కలెక్టర్

పూడిక తొలగింపు పనులను పరిశీలించిన కలెక్టర్

W.G: ఆకివీడు సమీపాన ఉప్పుటేరు వద్ద పూడిక తీత పనులను కలెక్టర్ చదలవాడ నాగరాణితో కలిసి డిప్యూటీ స్పీకర్ కనుమూరు రఘురామకృష్ణరాజు పరిశీలించారు. ఉప్పుటేరులో నీటి ప్రవాహానికి అడ్డంగా ఉన్న వీటిని తొలగించే కార్యక్రమం చేపట్టారు. తాడినాడ వద్ద ఉప్పుటేరు ప్రవాహానికి అడ్డంగా ఉన్న చేపల చెరువులో పూడికలు తొలగింపు పనులను వారు పరిశీలించారు.