వ్యాపారస్తులు లైసెన్స్‌ను తీసుకోవాలి

వ్యాపారస్తులు లైసెన్స్‌ను తీసుకోవాలి

NRML: వ్యాపారస్తులు గ్రామపంచాయతీ ద్వారా లైసెన్స్‌ను తీసుకోవాలని EO ప్రసాద్ గౌడ్ అన్నారు. ముధోల్లో వ్యాపారస్తులకు లైసెన్స్‌లపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. లైసెన్స్ లేని వారు లైసెన్స్‌ను తీసుకోవడంతో పాటు లైసెన్స్ రెన్యువల్ చేసుకోలేని వారు చేసుకోవాలని సూచించారు. లైసెన్స్ తీసుకోవడం వల్ల వ్యాపారస్తులకు ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని పేర్కొన్నారు.