VIDEO: 'తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేయాలి'

WGL: రాష్ట్ర ప్రభుత్వం వడగళ్ల వానతో దెబ్బతిన్న పంటల, రైతులను ఆదుకొని నష్టపరిహారం చెల్లించాలని సీపీఎం పార్టీ మండల నాయకులు జన్ను రమేష్ అన్నారు. బుధవారం చెన్నారావుపేట మండల కేంద్రంలో మొక్కజొన్న పంటలను పరిశీలించారు. నిన్న రాత్రి కురిసిన వడగళ్ల వర్షంతో మొక్కజొన్న, మిర్చి, వరి, పంటలు పూర్తిగా దెబ్బ తిన్నాయని రైతులకు రాష్ట్ర ప్రభుత్వ నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు.