VIDEO: 'సిరిమాను అధిరోహించనున్న పూజారి'

VIDEO: 'సిరిమాను అధిరోహించనున్న పూజారి'

VZM: ఉత్తరాంధ్ర ఇలవేల్పుగా ప్రసిద్ధి చెందిన శ్రీ శ్రీ పైడితల్లి అమ్మవారి సిరిమానును ఆలయ పూజారి బంటుపల్లి వెంకట్రావు అధిరోహించునున్నారు. అధికార యంత్రాంగం పటిష్ట బందోబస్తు మధ్య సిరిమాను తిరిగే ప్రాంతంలో బారిగేట్లను ఏర్పాటు చేశారు. సిరిమానును అధికారులు మూడు గంటలకు ప్రారంభించారు. సిరిమాను తిలకించడానికి భక్తులు పెద్దసంఖ్యలో హాజరయ్యారు.