ఇందిరమ్మ మహిళా శక్తి చీరల పంపిణీ
KMR: రాష్ట్ర ప్రభుత్వం మహిళల కోసం ఉచితంగా అందజేస్తున్న ఇందిరమ్మ మహిళా శక్తి చీరలను ఇవాళ డోంగ్లి మండల మదన్ హిప్పరగ గ్రామంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గజానన్ దేశాయ్ మరియు గ్రామ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఉమాకాంత్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో నాగేష్ పటేల్, గ్రూపు సభ్యులు పాల్గొన్నారు.