జాబ్ క్యాలెండర్ ఒక భరోసా: మంత్రి

జాబ్ క్యాలెండర్ ఒక భరోసా: మంత్రి

W.G: జాబ్ క్యాలెండర్ అంటే కేవలం ప్రకటన కాదు, నిరుద్యోగులకు ఒక భరోసా అని మంత్రి రామానాయుడు అన్నారు. శుక్రవారం పాలకొల్లులో వివిధ అభివృద్ధి పనులను ఆయన పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. డీఎస్సీ, కానిస్టేబుల్ నియామకాల ద్వారా గత 20 నెలల్లో సుమారు 30 వేల ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించినట్లు తెలిపారు. రానున్న రోజుల్లో యువతకు మరిన్ని ఉద్యోగాలు కల్పిస్తామని పేర్కొన్నారు.