విశాఖ జిల్లా టాప్ న్యూస్ @12PM

విశాఖ జిల్లా టాప్ న్యూస్ @12PM

* 2026 ఫిబ్రవరి 19న రామకృష్ణ బీచ్ వద్ద జరగనున్న(IFR)వేడుకలు
* ఫ్రీ బస్ పథకం వల్ల విశాఖలో భారీగా పెరిగిన ప్రయాణికుల సంఖ్య 
* విశాఖలో శుక్ర‌వారం ఐటీ కంపెనీల భూమిపూజకు హాజరుకానున్న సీఎం 
* AUలో డిసెంబర్ 15 నుంచి 'సరస్'ఎగ్జిబిషన్: కలెక్టర్ హరేంధిర ప్రసాద్