VIDEO: సింగరేణి కార్మికుల సమస్యలపై బాయి బాట

VIDEO: సింగరేణి కార్మికుల సమస్యలపై బాయి బాట

MNCL: తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఈ నెల 25న నూతన రాజకీయ పార్టీ ప్రకటించాక సింగరేణి కార్మికుల సమస్యలపై బాయి బాట కార్యక్రమం నిర్వహించనున్నట్లు హెచ్ఎంఎస్ ప్రధాన కార్యదర్శి రియాజ్ అహ్మద్ తెలిపారు. ఆదివారం ఆయన మాట్లాడుతూ.. కార్మికుల సమస్యలను పరిష్కరించడంలో ఐఎన్టీయూసీ, ఏఐటీయూసీ, సీఐటీయూ పూర్తిగా విఫలమయ్యాయని విమర్శించారు.