ఈ నెల 19న నారా భువనేశ్వరి పర్యటన

ఈ నెల 19న నారా భువనేశ్వరి పర్యటన

CTR: సీఎం చంద్రబాబు సతీమణి, ఎన్టీఆర్ ట్రస్ట్ ట్రస్టీ నారా భువనేశ్వరి ఈ నెల 19, 20, 21, 22 తేదీల్లో కుప్పంలో పర్యటించనున్నారు. కుప్పం పురపాలిక పరిధిలో హంద్రీ-నీవా కాలువ ద్వారా కృష్ణమ్మ జలాలతో దళవాయికొత్తపల్లె చెరువు నిండుతోంది. ఈ సందర్భంగా నారా భువనేశ్వరి దళవాయికొత్తపల్లె చెరువు జలహారతి కార్యక్రమంలో పాల్గొననున్నారు.