బీజేపీ మెదక్ జిల్లా శాఖ తరపున సంతాపం

బీజేపీ మెదక్ జిల్లా శాఖ తరపున సంతాపం

MDK: ఏడుపాయల వనదుర్గ ఆలయం వద్ద అక్టోబర్ 5న ఇద్దరు వ్యాపారుల మధ్య ఘర్షణ జరిగింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందారు. BJP మెదక్ జిల్లా శాఖ తరఫున శనివారం సంతాపం వ్యక్తం చేశారు. ఘటనను రాజకీయంగా వాడుకుంటూ మెదక్ MP రఘునందన్ రావును కించపరిచిన AIM నేత హంసదుల్లా ఖాన్‌ తక్షణమే క్షమాపణ చెప్పాలని BJP జిల్లా అధ్యక్షుడు వాల్దాస్ మల్లేశం గౌడ్ డిమాండ్ చేశారు.