లక్కీ ఫ్యాషన్స్ ప్రారంభోత్సవానికి తుడా ఛైర్మన్‌కు ఆహ్వానం

లక్కీ ఫ్యాషన్స్ ప్రారంభోత్సవానికి తుడా ఛైర్మన్‌కు ఆహ్వానం

TPT: తిరుపతి మహల్ రోడ్డులో ప్రారంభం కానున్న లక్కీ ఫ్యాషన్స్ షోరూమ్ ప్రారంభోత్సవానికి తుడా ఛైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డిని నిర్వాహకులు ఆహ్వానించారు. ప్రారంభోత్సవ పత్రికను అందజేసి ముఖ్య అతిథిగా హాజరుకావాలని కోరారు. ఆయన ఆహ్వానాన్ని స్వీకరించి షోరూమ్ విజయవంతం కావాలని శుభాకాంక్షలు తెలిపారు.