ఓటు హక్కును వినియోగించుకున్న మక్తగూడ సర్పంచ్ అభ్యర్థి

ఓటు హక్కును వినియోగించుకున్న మక్తగూడ సర్పంచ్ అభ్యర్థి

RR: భారత రాజ్యాంగం రూపొందించిన ఓటు హక్కును ప్రతి ఒక్కరు వినియోగించుకోవాలని మక్తగూడ సర్పంచ్ అభ్యర్థి శ్రీరాములు దంపతులు అన్నారు. గురువారం స్థానిక సర్పంచ్ ఎన్నికల నేపథ్యంలో మక్తగూడ స్కూల్‌లోని బూత్‌లో సర్పంచ్ అభ్యర్థి శ్రీ రాములు దంపతులు ఓటు హక్కును వినియోగించుకున్నారు. ప్రశాంతమైన వాతావరణంలో ప్రతి ఒక్కరు ఓటు హక్కు వినియోగించుకోవాలని కోరారు.