VIDEO: YSR విగ్రహానికి నివాళులు అర్పించిన నాయకులు
KDP: బద్వేల్ పట్టణంలోని ఎన్జీవో కాలనీ వద్ద గురువారం వైఎస్సార్సీపీ పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని వైయస్సార్ విగ్రహానికి ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డి, ఎమ్మెల్యే డాక్టర్ సుధ, వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా పార్టీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.