VIDEO: మున్సిపల్ బడ్జెట్ సమావేశం రసాభాస
MBNR: నగర మున్సిపల్ కార్పొరేషన్ బడ్జెట్ ప్రత్యేక సమావేశం ఇవాళ రసాభాసగా మారింది. పాలక, ప్రతిపక్షాల మధ్య వాగ్వాదంతో వాతావరణం ఉద్రిక్తమైంది. సీటింగ్ ఏర్పాటు, మేయర్ పక్కన Dy. మేయర్, MLA సీట్లు కేటాయించడం పై BRS కౌన్సిలర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో అక్కడ జరిగిన వివాదాలు, అజెండా అంశాలపై రాజకీయ పోరు సమావేశంలో గందరగోళాన్ని సృష్టించింది.