అనంతపురం జిల్లా టాప్ న్యూస్ @9PM
✦ అనంతపురంలో 75 మందికి రూ.61,77,466ల CMRF చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే శ్రావణి
✦ అనంతపురంలో మెడికల్ షాప్ యజమానులకు నార్కోటిక్ డ్రగ్స్ & సైకోట్రోపిక్‌పై అవగాహన కల్పించిన ఎస్పీ జగదీష్
✦ గుమ్మఘట్టలో మహర్షి వాల్మీకి విగ్రహాన్ని ఆవిష్కరించిన ఎమ్మెల్యే కాలవ శ్రీనివాస్
✦ కలెక్టరేట్‌లో దొమ్మేటి వెంకటరెడ్డి జయంతి వేడుకలు