అనకాపల్లి నూతన బార్ అసోసియేషన్ బాధ్యతల స్వీకరణ

అనకాపల్లి నూతన బార్ అసోసియేషన్ బాధ్యతల స్వీకరణ

విశాఖ: అనకాపల్లి బార్ అసోసియేషన్ నూతన కార్యవర్గం మంగళవారం ప్రమాణ స్వీకారం చేసి బాధ్యతలు స్వీకరించారు. అధ్యక్షులు ఎం జె వి ఎన్ కుమార్ అధ్యక్షతన ఎన్నికల అధికారి ప్రభాకర్ నేతృత్వంలో ప్రమాణం చేశారు. ఈ సందర్భంగా అధ్యక్షులు కుమార్ మాట్లాడుతూ.. బార్ అసోసియేషన్ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానన్నారు.