VIDEO: అక్రమ దుకాణాలను తొలగించిన హైడ్రా
HYD: మాదాపూర్‌లో రోడ్డుకు ఇరువైపుల అక్రమంగా ఫుట్ పాత్‌లపై ఏర్పాటు చేసిన షాపులను హైడ్రా అధికారులు తొలగించారు. మైండ్ స్పేస్ కు వెళ్లే మార్గంలో రహదారికి ఇరువైపులా ఫుడ్ కోర్టులు, దుకాణాలు నడుపుతుండడంతో నిత్యం ట్రాఫిక్ జామ్‌తో వాహనాదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ మేరకు మాదాపూర్ పోలీసులు, TSIIC అధికారులు సంయుక్తంగా అక్రమ దుకాణాలను తొలగించారు.