నల్గొండ జిల్లాలో మరో ప్రమాదం

నల్గొండ జిల్లాలో మరో ప్రమాదం

TG: నల్గొండ జిల్లా బుగ్గబావిగూడెంలో మరో రోడ్డు ప్రమాదం జరిగింది. ట్రాక్టర్‌ను వెనుక నుంచి ట్రావెల్స్ బస్సు ఢీ కొట్టింది. ఈ ఘటనలో ట్రాక్టర్‌పై ప్రయాణిస్తున్న నలుగురికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను పోలీసులు మిర్యాలగూడ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కావలి నుంచి హైదరాబాద్ వెళ్తున్న ఈ ట్రావెల్స్ బస్సులో 45 మంది ప్రయాణికులు ఉన్నారు.