బీసీ కులాల ఐక్య వేదిక అధ్యక్షుడిగా సదానందం

బీసీ కులాల ఐక్య వేదిక అధ్యక్షుడిగా సదానందం

MNCL: బీసీ కులాల ఐక్య వేదిక మంచిర్యాల జిల్లా అధ్యక్షులుగా మంచర్ల సదానందం నియమితులయ్యారు. ఈ మేరకు ఐక్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు కామల్ల ఐలన్న ఆయనకు నియామక పత్రం అందజేశారు. ఈ సందర్భంగా సదానందం మాట్లాడుతూ.. జిల్లాలో బీసీ వర్గాలను ఐక్యం చేసి 42 శాతం రిజర్వేషన్ల సాధనకు కృషి చేస్తానని తెలిపారు.