అంకెల గారడిలా బడ్జెట్ : ప్రదీప్ రెడ్డి

KDP: ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన రాష్ట్ర బడ్జెట్ కేవలం అంకెల గారడీ లాగా ఉందని అఖిల భారత ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి ప్రదీప్ రెడ్డి అన్నారు. కడప ఓంశాంతి నగర్‌లోని పార్టీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. ఈ బడ్జెట్ సమావేశంలో గత వైసీపీ ప్రభుత్వాన్ని దూషించడం, ప్రస్తుత సీఎం చంద్రబాబును, లోకేష్‌లను పొగిడేందుకు బాగా కృషి చేశారన్నారు.