'ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను వేగవంతం చేయాలి'

'ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను వేగవంతం చేయాలి'

NRML: జిల్లాలో మంజూరైన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను త్వరితగతిన పూర్తి చేయాలని కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులను ఆదేశించారు. తుది దశలో ఉన్న ఇండ్లను వెంటనే పూర్తి చేసి గృహ ప్రవేశాలకు సిద్ధం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు, సబ్ కలెక్టర్ సంకేత్ కుమార్, హౌసింగ్ అధికారులు పాల్గొన్నారు.