మహిళా పోలీస్ స్టేషన్‌ను ప్రారంభించిన హోంమంత్రి

మహిళా పోలీస్ స్టేషన్‌ను ప్రారంభించిన హోంమంత్రి

ఏలూరు జిల్లాలో నూతనంగా ఏర్పాటు చేసిన మహిళా పోలీస్ స్టేషన్‌ను హోంమంత్రి వంగల పూడి అనిత ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఈ స్టేషన్‌ను రాష్ట్రంలోనే ఆదర్శంగా తీర్చిదిద్దుతాం అని అన్నారు. అనంతరం జిల్లా పర్యటనలో భాగంగా పెదవేగిలోని సీఐ కార్యాలయాన్ని ప్రారంభించి, పలు అభివృద్ధి పనులను చేపట్టారు. ఈ కార్యక్రమంలో పలువురు అధికారులు, తదితరులు పాల్గొన్నారు.