సెల్ టవర్ ఎక్కి న్యాయ పోరాట నిరసన దీక్ష 8 రోజు

భీమవరం పట్టణంలోని తమ్మిరాజు నగర్‌లో ఓ వ్యక్తి 8 రోజులుగా సెల్ టవర్ ఎక్కి పోలీసులకు నిద్ర లేకుండా చేస్తున్నాడు. సదరు వ్యక్తి 4 సంవత్సరాల క్రితం టవర్ ఎక్కగా పోలీసులు తన సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఆ వ్యక్తి ఎస్‌బీఐ బ్యాంకులో ఇన్సూరెన్స్ క్లైమ్ అమౌంట్ కోసం బ్యాంక్‌కి కొన్ని సంత్సరాలుగా తిరుగుతున్నాడు. సెల్ టవర్ ఎక్కిన వ్యక్తం కోసం ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్లు పడిగాపులు కాస్తున్నారు.