మొంథా ఎఫెక్ట్‌.. కొండెక్కిన ధరలు

మొంథా ఎఫెక్ట్‌.. కొండెక్కిన ధరలు

AP: రాష్ట్రంలో మెుంథా తుఫాన్ కారణంగా కూరగాయల ధరలు కొండెక్కాయి. దీంతో సామాన్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పెరిగిన ధరలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఇటీవల కురిసిన వర్షాలకు కూరగాయల పంటలు దెబ్బతిన్నాయి. మార్కెట్లకు సరిపడా సరకు రాకపోవడంతో ధరలపై ప్రభావం పడింది. అయితే, ఇతర రాష్ట్రాల నుంచి దిగుమతుల వల్ల ధరలు అమాంతం పెరిగినట్లు వ్యాపారులు చెప్తున్నారు.