మెదక్ జిల్లా టాప్ న్యూస్ @12PM
★ ఏడుపాయల అమ్మవారికి అమావాస్య ప్రత్యేక పూజలు
★ కూకుట్లపల్లిలో ఓ వ్యక్తి బైక్‌లో బుసలు కొట్టిన పాము
★ అగ్ని ప్రమాదాల నివారణకు ప్రతి ఒక్కరు కృషి చేయాలి: ఫైర్ సిబ్బంది
★ కంగ్టిలో ఉపాధి పనులను పరిశీలించిన ఏపీవో