మధుమేహానికి ప్రధాన కారణాలివే!

మధుమేహానికి ప్రధాన కారణాలివే!

★ బ్రేక్‌ఫాస్ట్ చేయకపోవడం
★ అదే పనిగా కూర్చుని పనిచేయడం, శారీరక శ్రమ లేకపోవడం
★ సమయపాలన లేకుండా లేదా తక్కువగా నిద్రపోవడం
★ కూల్ డ్రింక్స్, జంక్ ఫుడ్ ఎక్కువగా తినడం
★ వ్యాయామం చేయకపోవడం, ఒత్తిడితో కూడిన జీవితం
★ అధిక బరువు, రక్తపోటు, అధిక కొలెస్ట్రాల్ లెవెల్స్