వైసీపీ నేత శ్యామలకు పోలీసుల నోటీసులు

వైసీపీ నేత శ్యామలకు పోలీసుల నోటీసులు

AP: ఆరె శ్యామల సహా YCP నేతలకు పోలీసులు నోటీసులు జారీ చేశారు. బస్సు ప్రమాద ఘటనపై అనుచిత వ్యాఖ్యల కేసులో.. 3 రోజుల్లో విచారణకు హాజరుకావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. కాగా బస్సు ప్రమాద దర్యాప్తులో మద్యం మత్తులో బైక్ నడిపిన యువకుడు కారణమని పోలీసులు తేల్చగా, దీన్ని 'బెల్ట్ షాపులు, కల్తీ మద్యం' కారణంగా చిత్రీకరించే ప్రచారం చేశారు. అందుకే కేసులు నమోదు చేశారు.