రాజగోపాల్ స్వామి ఛైర్మన్‌గా శ్రీరామ్ నియామకం

రాజగోపాల్ స్వామి ఛైర్మన్‌గా శ్రీరామ్ నియామకం

W.G: నరసాపురం శ్రీ రాజగోపాల్ స్వామి ఆలయ ఛైర్మన్ పట్టణానికి చెందిన రామవరపు శ్రీరామ్ నియమితులయ్యారు. ప్రస్తుతం శ్రీరామ్ జనసేన పార్టీ నరసాపురం టౌన్ వైస్ ప్రెసిడెంట్‌గా పనిచేస్తున్నారు. ఆలయ ఛైర్మన్‌గా నియమితులైన శ్రీరామ్, పాలకవర్గ సభ్యులు గురువారం జనసేన పార్టీ కార్యాలయంలో ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు.