VIDEO: దళిత వాడలు మోడల్ కాలనీలుగా అభివృద్ధి: రేవూరి
HNK: పరకాల పట్టణంలోని దళిత వాడలను అన్ని మౌలిక వసతులతో మోడల్ కాలనీలుగా అభివృద్ధి చేస్తామని పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి తెలిపారు. ఆదివారం ఆర్‌ఆర్ గార్డెన్‌లో నిర్వహించిన మాదిగ కుల ఆత్మీయ సమ్మేళనంలో ఆయన మాట్లాడారు. దళితుల సంక్షేమానికి కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం కట్టుబడి ఉందని పేర్కొన్నారు.