క్రీడా భారతీ ఆధ్వర్యంలో క్రీడా పోటీలు
KMR: జిల్లాలో క్రీడా భారతీ ఆధ్వర్యంలో శిశు మందిరంలో కబడ్డీ, ఖో-ఖో, వాలీబాల్ విభాగాలలో క్రీడా పోటీలు నిర్వహించారు. క్రీడా భారతీ అధ్యక్షుడు కొమిరెడ్డి మారుతి, జనరల్ సెక్రటరీ అంకుష్ పర్యవేక్షణలో జరిగిన ఈ పోటీల్లో 21 పాఠశాలలు పాల్గొన్నాయి. D.E.O రాజు కార్యక్రమాన్ని ఆదివారం ముగించి విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు.