గీత కార్మికుడికి గాయాలు.. అసుపత్రికి తరలింపు

గీత కార్మికుడికి గాయాలు.. అసుపత్రికి తరలింపు

MHBD: కేసముద్రం మండలంలోని కోరుకొండపల్లి గ్రామానికి చెందిన ముంజాల కుమారస్వామి అనే గీత కార్మికుడు సోమవారం కల్లు గీసేందుకు తాటి చెట్టు ఎక్కుతున్న క్రమంలో ప్రమాదవశాత్తు కాలు జారి కింద పడిపోయాడు. దీంతో కాళ్లు, నడుము భాగంలో తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే కుటుంబ సభ్యులు అతడిని మహబూబాబాద్ ఆసుపత్రికి తరలించారు.