'విద్యార్థులకు కొత్త మెనూ ప్రకారం భోజనం అందించాలి'

'విద్యార్థులకు కొత్త మెనూ ప్రకారం భోజనం అందించాలి'

GDWL: 2025-26 విద్యా సంవత్సరంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ ప్రీ-మెట్రిక్ హాస్టల్ విద్యార్థులకు కొత్త మెనూ ప్రకారం భోజనం అందించాలని గద్వాల కలెక్టర్ సంతోష్ పేర్కొన్నారు. గురువారం ఐడీఓసీ మందిరంలో సంబంధిత అధికారులతో కొత్త మెనూ పోస్టర్ ఆవిష్కరించారు. ఇకపై జిల్లాలోని అన్ని హాస్టళ్లలో కొత్త మెనూ ప్రకారం విద్యార్థులకు భోజనం అందించాలని పేర్కొన్నారు.